top of page

Mon, Jan 22

|

Hyderabad

అన్న ప్రసాద వితరణ

Registration is closed
See other events
అన్న ప్రసాద వితరణ
అన్న ప్రసాద వితరణ

Time & Location

Jan 22, 2024, 10:00 AM

Hyderabad, Plot No: 780 & 781/A, Zenas International School Rd, Mathrusree Nagar, line, MathruSri Nagar, Hyderabad, Telangana 500049, India

About the event

22.01.2024 న  అన్నదాన సత్రంలో  వైట్ రైస్, సాంబార్, వంకాయ టమాటా బటాని కూర, క్యారట్ సెనగ పలుకులఫ్రై కూర, బట్టర్ మిల్క్, ఆ వకాయ & స్వీట్ జిలేబివంటి వివిధ రకాల వంటలతో 600 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిపించి యున్నాము. 

ఇందుకు సహాయ పడిన దాతలకు, నిర్వాహకులుకు, సర్వీసుదారులుకు, ప్రసాద వితరణ సేవించిన వారికి - అమ్మ వారు ఆయు ఆరోగ్య మరియు ఐశ్వ ర్య ములు ప్రసాదించాలని కోరుకుంటూ..

ఇట్లు

www.adileelafoundation.org

Share this event

bottom of page