అవార్డులు
అందుకున్న
మహిళలు వీరే
నేషనల్ అవార్డులందుకున్న అనంత మహిళలు
అనంతపురం రూరల్ మార్చి 10 ప్రభ న్యూస్ : అంతర్జాతీయ మహిళా
దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం రూరల్ మండలం కక్కల
పల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు నేషనల్ అవార్డులు అందు
కున్నారు. ఈ నెల 9న న్యూడల్లీలో న్యూ మహారాష్ట్ర సదన్, కేజీ మార్గ లోని
కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భంగా అదిలీల నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆదినారాయణ, రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే మల్లేష్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బీఆర్
అంబేద్కర్ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు, భారతరత్న అవార్డు లతా
మంగేష్కర్ జ్ఞాపకార్థంగా అవార్డులను ప్రదానం చేశారు. అందులో
భాగంగా భగవత్ కార్డు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, యూనియన్
ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నపూర్ణదేవి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్
రేఖశర్మల చేతుల మీదుగా కక్కలపల్లికి చెందిన మహిళలు బత్తల
లలితాంబ, బత్తల నిర్మల, బత్తల వరలక్ష్మీ, హరిజన ముత్యాలమ్మకు అంద
జశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనదేశంలో స్త్రీకి ఉన్న
గౌరవం మరే దేశంలోనూ లేదన్నారు. మహిళను ఆది పరాశక్తిగా భావించి
ప్రతి ఏడాది మార్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా
జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
These are women
Infinite women who have received National Awards
Anantapur Rural March 10 Prabha News: International Women
Anantapur Rural Zone Kakkala to celebrate the day
Four women from Palli village received National Awards
Bought. On the 9th of this month in New Delhi at New Maharashtra Sadan, KG Marga
International Women's Day held in the conference hall
On the occasion Adilila National Foundation President Adinarayana, State
Bharat Ratna Dr. BR under the patronage of Working President Sake Mallesh
Ambedkar National Excellence Award, Bharat Ratna Award Lata
The awards were presented in memory of Mangeshkar. In it
Bhagwat Card Union Minister of Finance, Union
Annapurna Devi, Chairperson, National Commission for Women
The women of Kakkalapalli were bathed on the hands of Rekha Sharma
Lalitamba, Battala Nirmala, Battala Varalakshmi, Harijana Muthyalammaku Anda
జషారు. On this occasion they said .. that there is a woman in our country
Respect is not found in any other country. Considering the woman as Adi Parasakti
March 9 is International Women's Day every year
Mentioned that we are celebrating.
コメント