top of page

శత జయంతి ఉత్సవాలు

15 ఏప్రి, శని

|

Bengaluru


Registration is closed

Time & Location

15, ఏప్రి 2023 5:00 PM – 9:00 PM

Bengaluru, J P Nagar Bangalore No 43/P-1 19th Main, 3rd Cross Rd, R.K Colony, Marenahalli, 2nd Phase, J. P. Nagar, Bengaluru, Karnataka 560078, India

About the event

కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు, కవులకు, సంఘ సేవకులకు, పట్టణ ప్రముఖులకు  ఆత్మీయ ఆహ్వానం.

ఆదిలీల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ Dr.N. T. రామారావు గారు మరియు పద్మశ్రీ గంటసాల గార్ల శత జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్బంగా, మన సంస్కృతి సాంప్రదాయ కళారూపాలు, భక్తి , పాటలు తోరణం అనగా ఘంటసాల అవధానం, చెడుగుడు, సంగీత్ మొదలగు కార్యక్రమాలు జరుగును.

అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కళాభివందనాలతో, కార్యక్రమంలో పాల్గొనదలచిన కళాకారులు వివరాలకు: ఈ 9312200898, 9488916898 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.

Share this event

bottom of page